Rashmika Mandanna Said she hurts if Allu Arjun Wont get National Award: 2021 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు సాధించాడు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ కమిటీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు తీసుకోబోతున్నారు. అయితే అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్…