అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ మొదటి సినిమాకే ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు సందీప్. కబీర్ సింగ్ ని చూసిన కొంతమంది ఇంటలెక్చువల్స్ సినిమా చాలా వయొలెంట్ గా ఉందంటూ…
Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar @SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C — Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023 అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.…