Chinmayi Indirect Comments on Rashmika Deep Fake Video Goes Viral: ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక మందన్న ఫేక్ వీడియో గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం చాలా సులభం కావడంతో జరా పటేల్ అనే యువతి వీడియోలో, రష్మిక ఫేస్ ను సూపర్మోస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అని సామాన్యులెవరూ తెలుసుకోలేని విధంగా చాలా పర్ఫెక్ట్…