సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మికపైన ఉన్నంత ట్రోలింగ్ మరో హీరోయిన్ పైన ఉండదు. రష్మిక ఏం చేసినా, ఎలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ఒక వర్గం బయటకి వచ్చి నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇది శృతి మించుతూ ఉంటుంది కూడా. అత్యధిక మీమ్స్, ట్రోల్స్ ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మాత్రమే. కొందరు హీరోల ఫాన్స్ అయితే మరీను… ఆమె మా హీరో సినిమాలో…