సౌత్‌లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించిన గ్లామరస్ స్టార్ రాశీ ఖన్నా, ఇప్పుడు తన కెరీర్ దిశను మార్చుకునేందుకు సిద్ధమైందని చెబుతోంది. నటనకు ప్రాధాన్యమున్న, కథ బలం గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన ‘120 బహాదుర్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశీ, పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read : Savitri : మహానటి 90వ జయంతి సందర్భంగా…