యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకుని, మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “RAPO19” అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో…