గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. పోషకాహారం, డైలీ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బులు, నిశ్శబ్ద గుండెపోటు ముప్పు మధ్య, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లోని రసాయన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. వారు అధిక ఖచ్చితత్వం, వేగంతో రక్తంలోని C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) స్థాయిలను కొలవగల ఇంపెడిమెట్రిక్ సెన్సార్‌ను సృష్టించారు. Also Read:ENE 2:…