Johnny Sins Ad with Ranveer Singh goes Viral: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈమధ్య ఆయన ఎక్కువగా హీరోగా నటిస్తున్న డాన్-3 సినిమా కోసం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాడు. రణవీర్ తన బోల్డ్ నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కాడు. రణవీర్ సింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో బోల్డ్ కేర్ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.…