బుల్లితెర యాంకర్ రష్మీ ఒక పక్క టీవీ షోలలో.. ఇంకోపక్క సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చిరు సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇకపోతే రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాణి గారి బంగ్లా చిత్ర నిర్మాత నాగ లింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్…