నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. అఖండ సినిమా విడుదలై అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఆ హీరో ఫ్యాన్ అని లేదు ఈ హీరో ఫ్యాన్ అని లేదు.. మనుషులు అని లేరు అఘోరాలు అని లేరు.. అందరు ఈ సినిమాను చూసి బాలయ్య విశ్వరూపం గురించి గొంతు చించుకొని మరి అరుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో…