ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్…