Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar @SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C — Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023 అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్�
రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ �