Home
Ranabali
Ranabali News
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
వరుసగా పాన్ ఇండియా సినిమాలు… స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్… రష్మిక కెరీర్ ఫుల్ బిజీగా ఉంది. ఒక సినిమాలో తన షూట్ కంప్లీట్ కావడంతో తన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు చిత్ర యూనిట్. అయితే ‘మైసా’తో రష్మిక సోలో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంటుందా? లేక స్టార్ హీరోల సినిమాల్లో హిట్ అయిన హీరోయిన్ గానే మిగిలిపోతుందా? విజయ్ దేవరకొండతో రష్మికకు ఉన్న కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్… -
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
Box Office : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ నెల అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక కాబోతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ విడుదల వాయిదా పడటంతో సెప్టెంబర్ రేసు పూర్తిగా మారిపోయింది. అనుకున్న సమయానికి రావలసిన పెద్ద సినిమా పక్కకు తప్పుకోవడంతో, ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు మీడియం, చిన్న సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 11 తేదీలను టార్గెట్ చేస్తూ ఏకంగా ఐదు సినిమాలు… -
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్నకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆమె, ఒక డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త ఇండస్ట్రీలోనూ, ఆమె అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రశ్మిక ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, కఠినమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చేయాల్సి రావడంతో… -
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జతకట్టిన సినిమా ‘రణబాలి’. విజయ్ కు లాస్ట్ హిట్ ‘టాక్సీవాలా’ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఒకవైపు హిట్ పెయిర్, మరోవైపు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్ తో రూపొందుతోంది. రణబాలి షూటింగ్ మొదలైన వెంటనే సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు. మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
Ranabaali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో, మూడోసారి వీరిద్దరూ జతకట్టిన ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనౌన్స్ అయినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే… -
Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జతకట్టిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. 1854-78 మధ్య బ్రిటిష్ కాలం నాటి కథతో ఇది రూపొందుతోంది. ‘ది మమ్మీ’ మూవీ విలన్… -
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘ఏందయ్య సామీ..’ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లక్షకు పైగా రీల్స్ తో సోషల్…
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!