‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్