విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామ�