విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ సిరీస్ కి ‘మచ్చ రవి’ స్క్రీన్ ప్లే అందించగా సుపర్న్ వర్మ, కరణ్ లు దర్శకత్వం వహించారు.…