37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయ