నటుడు, నిర్మాత సూర్య ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాలుగు సినిమాలు నిర్మించి, అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి చిత్రంగా ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ ను సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గ�