తగ్గెది లే.. అంటూ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్‌లో ఉండి.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.. తన గురించి వ్యక్తిగత విషయాలు కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..…