రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న థియేటర్లలోకి అడుగు పెట్టాడు ఎనర్టిక్ స్టార్ డబుల్ ఇస్మార్ట్. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై పూరి ఫ్యాన్స్ తో పాటు రామ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్…