మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొంతు సవరించుకోబోతున్నాడా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు కూడా తన సినిమాల కోసం పాట పాడలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇటీవల పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మాట వినాలి అనే పాట పాడారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ కూడా తన సినిమాలో ఓ…