Home
Ramayana Movie
Ramayana Movie News
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
RGV Ramayana Review: రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన స్టైల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాను ఆయన రెండోసారి చూసి ఫిదా అయిపోయారు. తాను ఓ నాస్తికుడినని, రామ భక్తుడిని కానని స్పష్టం చేస్తూనే.. సినిమాను ఒక నిజమైన సినిమా ప్రేమికుడిగా (Movie Enthusiast) విశ్లేషిస్తూ ఎక్స్ (X) వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు.… -
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద రణ్బీర్ కపూర్ 'రామాయణం' (Ramayana: Rise Of A Legend) సునామీ సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల క్లబ్ దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 823.50 కోట్ల Gross (గ్రాస్) వసూలు చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేసింది.… -
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
Ramayana: నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' (Ramayana) సినిమా ఆస్కార్ రేసులోకి ప్రవేశించబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల (most awaited) మధ్య విడుదలైన ఈ చిత్రం గురించి లేటెస్ట్గా ఒక బిగ్ అప్డేట్ (big update) బయటకు వచ్చింది. ఈ సినిమాను ఆస్కార్ కన్సిడరేషన్ (Oscar consideration) కోసం మేకర్స్ పంపించినట్లు ప్రముఖ ఓ ఛానెల్కు చెందిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పేర్కొంది.… -
Ramayana : ‘రామాయణ’ లీక్పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల మార్కును దాటేసి, ఫుల్ రన్లో రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇంతటి ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్న… -
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్లో పిక్స్ షేర్ చేసిన యష్
రాకింగ్ స్టార్ యష్ అంటే వెండితెరపై ఓ పవర్ ఫుల్ హీరో. ఆన్ స్క్రీన్ మీద ఆయన ఎంత గంభీరంగా కనిపిస్తాడో, ఆఫ్ స్క్రీన్ లో తన కుటుంబంతో అంత సరదాగా గడుపుతుంటాడు. తాజాగా ‘రామాయణం’ సినిమాతో థియేటర్లలో రావణాసురుడిగా విశ్వరూపం చూపిస్తున్న ఈ కన్నడ సూపర్ స్టార్, అభిమానులకు అదిరిపోయే దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కరుడుగట్టిన రావణుడి గెటప్లో ఉండి కూడా తన పిల్లలతో ఎంత క్యూట్ గా అల్లరి చేస్తాడో చూపిస్తూ ఓ… -
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ రికార్డుల మోత మోగిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్… -
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
Ram Gopal Varma: దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ ఎపిక్ మూవీ 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాని కేవలం ఒక మామూలు భక్తి చిత్రంలా చూడకూడదని, ఇదొక 'డివోషనల్ ఫోర్స్' (Devotional Force) అని ఆర్జీవీ కొనియాడారు. -
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
Ramayana Box Office: నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) దీపావళి సండే రోజున బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపింది. దీపావళి ఫెస్టివల్ రోజున ఏకంగా రూ.56.15 కోట్ల నెట్ (Nett) వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయికి (Global Milestone) అత్యంత చేరువగా వెళ్లింది. పండక్కి మూడు రోజుల ముందే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ప్రి-ఫెస్టివల్… -
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
Ramayana Movie Piracy: థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) మూవీకి ఇప్పుడు పైరసీ (Piracy) ముప్పు వాటిల్లింది. బిగ్ స్క్రీన్స్ పై సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social Media) విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలాంటి లీక్డ్ క్లిప్స్ (Leaked Clips) ఆన్లైన్లో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న మేకర్స్, పైరసీకి… -
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్ల మీద…
తాజావార్తలు
-
Goree Beauty Cream: భారత్లో పాకిస్తానీ ఫెయిర్నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!