మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా ’విజేత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కిన్నెరసాని’ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక.. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓలిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు…