MLA Purchasing Case: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లకు షౌకత్ నగర్ పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రామచంద్ర భారతి, నందకుమార్‌లు బయటకు రాగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీఎల్ సంతోష్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వెలుగు చూశాయి.