అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే… అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిసారి ఈ భారతీయ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. వచ్చే యేడాది అక్టోబర్ 24న దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ విడుదల కానుంది. గత యేడాది నవంబర్ 14న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రెగ్యులర్ షూటింగ్…