Home
Ram Charan Peddi Release Date
Ram Charan Peddi Release Date News
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్‌కు భారీ షాక్..
టాలీవుడ్లో గత కొంతకాలంగా సాగుతున్న ‘పర్సెంటేజ్ వార్’ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. కేవలం వ్యాపారపరమైన విభేదాలతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలను అడ్డుకునే స్థాయికి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు ఏకమై, రాష్ట్రవ్యాప్తంగా ఒక్క స్క్రీన్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకూడదని తీసుకున్న నిర్ణయం ఒక భారీ బ్లాక్ బస్టర్‌ను ఆదిలోనే దెబ్బతీసేలా కనిపిస్తోంది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్… -
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
Boycott Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ భారీ ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రం రిలీజ్‌కు ముందు చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట 23 థియేటర్లతో ప్రారంభమైన ఈ ‘బాయ్‌కాట్’ నిరసన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు విస్తరించడం టాలీవుడ్లో… -
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భారీ మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’తో జూన్ 4న బాక్సాఫీస్ వద్ద గర్జించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా రాకతో మిగతా సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో, సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిజానికి ఈ చిన్న సినిమాను జూన్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, చరణ్ సినిమా… -
Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్వకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. తొలుత మార్చిలో రావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టి 10 రోజులు గడుస్తున్నా, ప్రమోషన్ల విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్ళీ… -
Tollywood: సమ్మర్ అంటే ఎందుకంత భయం?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ‘సమ్మర్’ కాసుల వర్షం కురిపించే అతిపెద్ద సీజన్. స్కూల్ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే ఈ సమయంలో పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీ కానీ, దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలు సమ్మర్ సీజన్‌ను చేజార్చుకుంటున్నారు. తాజా పరిణామాల ప్రకారం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ముందుగా ప్రకటించిన ప్రకారం… -
Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. Also Read… -
SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. Also Read… -
Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మార్చి 27న చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా థియేటర్లోకి రావాల్సి ఉంది పెద్ది. కానీ వాయిదా అని తెలియడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుటుందా? అని వెయిట్ చేస్తున్నారు మెగా భిమానులు. ఇండస్ట్రీ వర్గాల సోర్స్ ప్రకారం.. మే లేదా జూన్ నెలలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్… -
Mega Heroes: 2026లో పండగలన్నింటినీ కబ్జా చేస్తున్న మెగా హీరోలు
2026 సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది. ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి, వేసవి వరకు నిరాటంకంగా కొనసాగనుంది. దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 2026 ప్రథమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు. Also Read :Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి! సంక్రాంతి బరిలో మెగాస్టార్ ప్రతీ…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!