Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ క్రేజీ సినిమా నుంచి సూపర్ అప్‌డేట్ వచ్చింది. ఈ పాన్ ఇండియా సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్‌కు దక్కించుకున్నట్లు…