Criminal Case filed on anil sunkara and ram brahmam sunkara: ‘భోళా శంకర్” సినిమా నిర్మాతలపై హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు చీటింగ్ తో పాటు వివిధ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్” సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని ఆ సినిమాకు సంబంధించి బ్యాంకు ద్వారా తాను అమౌంట్ చెల్లించినా తనకు కేవలం విశాఖపట్నం వరకే తనకు హక్కులను ఇచ్చారని శనివారం బత్తుల సత్యనారాయణ…