రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూ వస్తుంది.. ఈమధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ఇప్పుడు హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంది.. తాజాగా రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ…