టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ, వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంది. సాధారణంగా పరభాషా హీరోయిన్లు లిప్ సింక్ కోసం డైలాగులు రాకపోయినా మేనేజ్ చేస్తుంటారు. అయితే, ఈ పద్ధతిపై రకుల్ ఘాటుగా స్పందించారు. పని చేసే ఇండస్ట్రీ పట్ల గౌరవం ఎలా ఉండాలో వివరిస్తూ…