Rakul Preet Singh Joins in DDPD 2 Shooting: ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీ