ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేక