Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చూస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవని చెప్పేస్తారు. కొన్ని రోజులు పెళ్లి అంటుంది.. ఇంకొన్ని రోజులు విడాకులు అంటుంది.. మరొకరితో ప్రేమ.. అతడి కోసం ఎదురుచూపులు..