Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నేడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు రాకేష్ మాస్టర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Rakesh Master: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరంలో ఈవెంట్ చూసుకొని ఇంటికి చేరుకోగానే.. ఆయనకు సన్ స్ట్రోక్ తగిలి.. రక్త విరోచనాలు అవుతుండడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Rakesh Master: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే.