చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో ‘రాజుకు నచ్చిందే రంభ’ పేరుతో దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్ యాదవ్ (వెంకట్) ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రావంత్ హీరోగా, ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సిన�