Home
Rajinikanth
Rajinikanth News
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ… -
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే రజనీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించారు. యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఇచ్చిన ఒక అప్డేట్ కోలీవుడ్‌తో… -
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
Allu Arjun: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి మామూలుగా లేదు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, బాక్సాఫీస్ స్టామినా గురించి బన్నీ వాడిన పంచ్ లైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన అనంతరం అల్లు అర్జున్ ‘జైలర్ 2’ టీమ్‌పై ప్రశంసల… -
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
Dhanush -Aishwaryaa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను పంచుకుంటూ స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తున్న ఈ జంటపై ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ధనుష్ మళ్లీ రజినీకాంత్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ… -
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
Rajinikanth – Nayanthara: వరుస బ్లాక్బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే ‘ధర్మన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ చిత్ర కాస్టింగ్‌కు సంబంధించి… -
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
Sanju Samson Watched Rajinikanth’s Jailer 2: ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రజినిపై తనకున్న అభిమానాన్ని సంజు మరోసారి చాటుకున్నాడు. ‘జైలర్ 2’ను సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజునే స్వయంగా తెలిపాడు. థియేటర్ వద్ద సంజు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన అభిమాన నటుడి సినిమాను బిగ్ స్క్రీన్‌పై… -
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా సంక్రాంతి బరిలోనే తలైవర్ దిగుతున్నారంటే ఆ సందడే వేరు. సూపర్ స్టార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ను పొంగల్ 2027 బరిలో దించుతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి రేసులో ‘ధర్మన్’ లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా 40 శాతం వరకు బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు… -
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
Nelson: రజనీకాంత్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ జరుగుతుందో మరోసారి చూపిస్తోంది ‘జైలర్ 2’. థియేటర్లలోకి వచ్చిన ఫస్ట్ షో నుంచే బొమ్మ అదిరిపోయిందనే టాక్‌తో దూసుకుపోతోంది. స్క్రీన్‌పై తలైవర్ ఎంట్రీకి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా, ఆ ఈలలు, గోలలు చూస్తుంటే థియేటర్లు ఊగిపోతున్నాయి. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే రెస్పాన్స్‌పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మనసులోని మాటను పంచుకున్నాడు. “థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి! తలైవర్ మ్యాజిక్ ఎప్పుడూ మరో… -
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది మాత్రం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఒక పవర్ఫుల్ పాత్రలో, అదిరిపోయే స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెరపై తళుక్కున మెరిసిన హృతిక్ రోషన్.. రజనీకాంత్‌తో కలిసి కనిపించగానే థియేటర్లలో ఈలలు, గోలలతో రచ్చ లేచిపోయింది.…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!