Rajinikanth-Mani Ratnam’s Movie Update: 1991లో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే…