ఎస్. వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ పుస్తాకానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రజనీకాంత్ తన ప్రసంగంలో పుస్తకం పై గాఢమైన అభిమానం వ్యక్తం చేస్తూ, ఆత్మీయతతో కూడిన మాటలతో అందరినీ అలరించారు. Also Read : Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్…