Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ…