Shashtipoorthi : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1986లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘లేడీస్ టైలర్’లో అర్చనతో కలిసి ఆయన నటించారు. ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత ఈ జంట ‘ష�
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద�