ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచవ్యాప్త సిని అభిమానులకి తెలిసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి. ఈరోజు వరల్డ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా జేమ్స్ కెమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా వెళ్లలేదు అనుకున్న ప్రతి చోటుకి మన సినిమాని తీసుకోని వెళ్లి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళికి పాకిస్థాన్ లో చెడు…
Kattappa : బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే టాలీవుడ్, హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి…
ఈరోజు ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. బాలీవుడ్ కే కాంపిటీషన్ ఇచ్చే రేంజులో మన సినిమాలు నార్త్ మార్కెట్ లో సత్తా చాటుతూ ఉన్నాయి. వీటన్నింటికీ వెనక ఉన్నది, అందరికన్నా మొదటి అడుగు వేసినది రాజమౌళి. దర్శక ధీరుడిగా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిన రాజమౌళి, ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది.
RRR: ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు - ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ!
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు.…
ఇండియాలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లిస్టు తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటారు రాజమౌళి, ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళిల ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరికీ ఫస్ట్ హిట్ అయిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఫ్యూచర్ లో ఈ కలయిక ఇండస్ట్రీ హద్దులని చెరిపేసే స్థాయికి వెళ్తుందని స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అయిన రోజు ఎవరూ ఊహించి ఉండరు.…