Home
Rajamouli Mahesh Babu Movie
Rajamouli Mahesh Babu Movie News
-
Varanasi : వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ సినిమా వారణాసి. హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని కోకాపేట మరియు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన… -
Varanasi: ‘వారణాసి’ గ్లింప్స్‌పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘వారణాసి’. ఈ సినిమా కోసం సినీ లోకమంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. ఇక తాజాగా ఈ గ్లింప్స్ పై సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. Also Read : Krithi Shetty : ఆ హీరోతో… -
Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో… -
Rajamouli : రాజమౌళి సినిమాలో మరో రాముడెవరు?
రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్ద ఈవెంట్ చేసి, దానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించడమే కాదు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పేరు రుద్రాగా ఉంటుంది, కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర… -
SS Rajamouli: కథ చెప్పేసిన రాజమౌళి.. రాముడిగా కనిపించనున్న మహేష్ బాబు..!
SS Rajamouli: రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న అడ్వెంచర్స్ మూవీకి తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా సంబంధించిన పోస్టర్ ను, ట్రైలర్ ను రాజమౌళి లాంచ్ చేశారు. ఇక ఇదే వేదికగా మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఓ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్ర పోషిస్తున్నట్లు నేరుగా వెల్లడించాడు.… -
SSMB29 Updates: మాట తప్పని జక్కన్న.. 15 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన మహేష్ బాబు కాంబో
SSMB29 Updates: భారతీయ సినిమా చరిత్రలో దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌కు పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత రాజమౌళిది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం… -
SSMB29: రాజమౌళి – మహేశ్ బాబు మూవీ.. నా జీవితాన్ని కచ్చితంగా మార్చేస్తుంది..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్లో కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 12న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ రిలీజ్‌కి ముందు ప్రియాంక తన అభిమానులతో ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. Also… -
Rajamouli : తెలుగు మీడియాను లైట్ తీసుకోవడానికి అసలు రీజన్ ఇదా
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ శనివారం నాడు, అంటే సరిగ్గా మరో మూడు నాలుగు రోజులలో జరగబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తెలుగు మీడియాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే రాజమౌళి పెద్దగా తెలుగు మీడియాని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తెలుగు మీడియా ఆయనను ‘మహారాజమౌళి’, ‘మన రాజమౌళి’ అని… -
SSMB 29: జక్కన్నా ఏం ప్లాన్ చేశావ్?? జర్నలిస్టుల ఫోన్లకు కూడా నో ఎంట్రీ!!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కాకముందు నుంచే భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా టీం. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక టైటిల్ రివీల్ కోసమే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. Also Read: Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త… -
Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. Also Read :RV…
తాజావార్తలు
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!