Rajamouli : రాజమౌళి వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రాజమౌళిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయగా.. హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవెంట్ లో చేసిన కామెంట్ ఒక ఎత్తు అయితే.. గతంలో త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో రాజమౌళి చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ వీడియోల్లో తాను దేవుడిని నమ్మనని.. తాను వర్క్ రూపంలో…
Hyper Aadi : వారణాసి ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతాడా అంటూ తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ స్పందించలేదు. కానీ తాజాగా హైపర్ ఆది మాత్రం స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే…