Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రాజాసాబ్. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన లుక్స్ వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సందడి…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపించాడు. సంజయ్ దత్ లుక్ కూడా అదిరిపోయింది. కానీ అసలైందే మిస్ అయింది. అదే ఓల్డేజ్ ప్రభాస్ లుక్. ఫస్ట్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయంట. అయితే…