ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా వేడుక ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, మరియు రిద్ధి కుమార్‌లు పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకలో వారి వస్త్రధారణ పై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. Also Read : Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు…
Traffic Advisory : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ…