Raja Saab: సంక్రాంతి బరిలో పందెం కోళ్ల విన్యాసాలు మామూలే.. కానీ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక ‘డైనోసార్’ గర్జించబోతోందని ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్‌పైనే…
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఆంధ్రప్రదేశ్‌లో తన బాక్సాఫీస్ వేటను భారీ స్థాయిలో మొదలు పెట్టబోతోందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్‌తో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా టికెట్ ధరల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ఈ హారర్-కామెడీ డ్రామా కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి అప్పుడే…