Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతూనే ఉంది. సమంత, నాగచైతన్య గురించి అయితే క్షణాల్లోనే సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ నటించిన మొదటి మూవీ ఏమాయ చేశావే. అది మంచి హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత తన వీపు మీద వైఎమ్ సీ అనే టాటూ వేయించుకుంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దాన్ని చెరిపేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఓ వీడియోలో…