ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా స్వామీజీ తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా, రాజ్ కుంద్రా స్పందిస్తూ.. “మీరు ఒప్పుకుంటే నా కిడ్నీని దానంగా ఇస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గతంలో పోర్న్ వీడియోల నిర్మాణం కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పేరు మళ్లీ తెరపైకి రావడంతో, నెటిజన్లు…