న్యూ ఇయర్ లో జాబ్ కొట్టాలనే కసితో సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలు ఐసోలేటెడ్ కేటగిరీ కింద మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు పోస్టును బట్టి 12వ తరగతి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. Also…