Home
Rahul Sankrityan
Rahul Sankrityan News
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. రష్మిక దేవరకొండ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిచింది. ఈ వేడుకలో హీరో, దర్శకుడు, చిత్ర నిర్మాతలు, నటి ఈశ్వరీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… -
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
Ranabaali Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత భారీ పందెం నడుస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ స్థాయి సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, ఈసారి పాత లెక్కలన్నీ సెటిల్ చేసేందుకు ‘రణబాలి’తో రంగంలోకి దిగాడు. దసరా కానుకగా ఈ రోజు (అక్టోబర్ 16న) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఈ సినిమా… -
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే… -
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన అగ్రెసివ్ స్టైల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. తన పరాజయాలను చూసి సంబరపడిన విమర్శకులపై విజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు… -
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం తర్వాత తొలిసారి జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, తాజాగా జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు… -
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్, తన తాజా పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రిటీష్ పాలన నాటి చీకటి కోణాలు, రాయలసీమ గడ్డ చరిత్రను ప్రస్తావిస్తూనే… హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత బంధంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా నిలిచాయి. ఈ వేడుకలో రాహుల్ సంకృత్యన్ పంచుకున్న ఓ వ్యక్తిగత… -
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
Ranabaali Censor Report: ఈ రోజుల్లో వెండితెరపై కాస్త ఘాటైన సన్నివేశం కనిపించినా, సమాజంలో చర్చనీయాంశమయ్యే అంశాలను టచ్ చేసినా సెన్సార్ కత్తెర పడటం సర్వసాధారణమైపోయింది. అనేక భారీ చిత్రాలు బోర్డు అభ్యంతరాలతో విడుదల ముంగిట తీవ్ర తంటాలు పడుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్కు పూర్తి భిన్నంగా విజయ్ దేవరకొండ నయా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సరికొత్త సంచలనం సృష్టించింది..సినిమాలోని ప్రధాన కథాంశంలో తీవ్ర చర్చకు దారితీసే సున్నితమైన అంశాలు, నాటి చారిత్రక పరిణామాల తాలూకు… -
Vijay Deverakonda: సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి తమిళనాడు సీఎం, దళపతి విజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ను ఈ హిట్ పెయిర్ కలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీరిపై పడింది. ఈ స్పెషల్ మీటింగ్కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయ్తో గడిపిన…
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!